Welcome to the official website of Veena Maestro, Kala Prapoorna Dr. Manchala Jagannadha Rao. This website has been launched to celebrate the life and music of one of the greatest legends in the Karnatic and Hindustani classical music. You will find various masterpieces from the Maestro – covering Veena Recitals, Devotional Songs, Books on Music, and above all Digitized Books that have detailed music notations and descriptions of Tyagaraja Keertanas, Ramadasu Keertananas, and other such musical treasures. The website is supported by the family of Dr. Manchala Jagannadha Rao, and we hope you enjoy it.



మాంచాళ వారు గురించి రావూరి భరద్వాజ గారు అన్న వాక్యములు:

"సంకల్పం బలంగానూ, ధ్రుఢంగనూ వుంటే సాధనాలు స్వల్పమయినవి అయినా, అధ్భుతమయినవి అయినా విజయాలను సాధించవచ్చు" అంటాడు భవభూతి. ఈ సూక్తి అందరికీ కాదు గానీ, కొందరికయినా వర్తిస్తుందనడానికి ఉదాహరణలు అనేకమున్నయి. మంచి చిత్రాన్ని రూపొందించడానికి కుంచెలు రంగులు కావాలనుకుంటాం. కాని, లొహపు తీగల కదలికలతో అధ్భుతమయిన ధ్వని చిత్రాలను మనముందుంచినవారున్నారు. ఒక వాయు లీనంతో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, ఒక వీణతో మాంచాళ జగన్నాధరావు గారు ఈ విజయాలను సాధించారు. చాలా మామూలుగా, సాదాసీదాగా ఉండే జగన్నాధరావు గారు, అసాధారణమయిన శిఖరాలను అధిరోహించారు. స్వామి పరమానంద గారు అన్నట్లు - "వారిలో సంగీత సాహిత్యాలు రెండూ తొణికిసలాడుతుంటాయి." చాలామంది శిష్యులకు, శిష్యురాళ్ళకు వీణను పరిచయం చేశారు. అక్షర రూపంలో వున్న అన్నమాచార్య కీర్తనలకు శబ్ధరూపాన్నిచ్చారు.

MJR's Music

Here is a collection of musical treats by Dr. Manchala Jagannadha Rao. Click here to view the full list.

MJR's BOOKS

Here are a few of the publications of Dr. Manchala Jagannadha Rao. Click here to view the full list.

About the Maestro

The late Veena Maestro, Kala Prapoorna, Dr. Manchala Jagannadha Rao has reached the pinnacle of both Carnatic and Hindustani forms of music even after being afflicted by blindness. Manchala sang and played his composition in concerts when he had just 10 percent vision. Later he became totally blind. Before his stint in radio, he composed music for films.

Read more